www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు

మనం  అందరం ఇంట్లోకి అవీ ఇవీ కొంటూ వుంటాం. అలా కొనేటప్పుడు బోలెడన్ని ప్రశ్నలు, అనుమానాలు సహజం. మరీ ఈ రోజుల్లో క్రొత్త క్రొత్త వస్తువులు, వాటిల్లో ఏవేవో వసతులు, తెలుసుకునేలోపే మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. అటువంటి సమయాలలో కొంచెం వూరట కలిగిస్తూ సందర్భానుసారంగా అడిగి తెలుసుకోవలసిన విషయాలను అందుబాటులో ఉంచాలని  చేస్తున్న చిరు ప్రయత్నమిది. ముందుగా వివిధ రకముల వస్తువులను సూచికగాజేర్చి, ఒక్కొక్క దాని గురించి  మాకు తెలిసిన, మాకు తోచిన వివరములను జతపరుస్తున్నాము. ఈ వివరాలను శోధిస్తున్నారంటే మీరు ఏదో కొనబోతున్నారని అనుకొంటూ, ముందుగా మా శుభాకాంక్షలను తెలియ జేస్తున్నాము

వంట గదిలో

నడువాలో (లివింగ్ రూంలో)

పడక గదిలో (బెడ్ రూంలో)

స్నానాల గదిలో (బాత్ రూంలో)

చదువుకునే గదిలో (స్టడీ రూంలో)

అలంకరణకు

ఇంట్లోని ఇతర అవసరాలకు

ఇంటి బయట

ఇలా చాలా వస్తువులున్నాయి. అన్నీ మాకు తట్టకపోవచ్చు. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. సలహాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 04-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in