www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

స్వాగతం! సుస్వాగతం!!                                                                   ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది.

తెలుగు ప్రజలకోసం ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న శుభ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల తెలుగువారి కోసం ఈ "తెలుగుదనం.కో.ఇన్ [telugudanam.co.in]" అనే వెబ్ సైట్‌ను, 1 నవంబర్ 2006న, ఆవిష్కరించాం.

తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".

ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".

తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".

'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికీ "తెలుగుదనం".

వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం".

తెలుగువారి కాలక్షేపం కోసం మేము చేస్తున్న చిరు ప్రయత్నమిది. కోటికి ఒక తెలుగు సైటు కూడా లేని ఈ పరిస్థితిలో మన ఈ "తెలుగుదనం" అందరికీ ఎంతో కొంత వుపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ "తెలుగుదనం"కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల పట్టణమునుండి మేము ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాము. క్రమం తప్పకుండా క్రొత్త క్రొత్త విషయాలను చేరుస్తూ మన ఈ "తెలుగుదనం"ను ఎప్పుడూ తాజాగా ఉంచుతూ, అలానే పెరుగుతూపోయే సమాచార స్రవళితో దీనిని ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా, ఎనలేని  తెలుగు భాషా నిధిగా తీర్చి దిద్దాలనేది మా ఆకాంక్ష. మీలా ఎందరో మహానుభావుల సూచనలు, సలహాలు అవసరం. తీసుకుంటున్నాము, గర్వము చేరనీయకుండా తీసుకుంటాము. తెలుగు భాషకు, తెలుగు తల్లికి, సాటి తెలుగువారందరికోసం చేస్తున్న ఈ కృషిలో ఏమైనా పొరపాట్లుంటే సహృదయంతో తెలియజేయమని అభ్యర్దిస్తున్నాము. ఇక్కడ పొందుపరచిన విషయాలేమైనా ఎవరికైనా అభ్యంతరమైనయెడల మాకు తెలియజేయండి. తగు చర్యలు చేపడతాము.

మా ఈ "తెలుగుదనం" సందర్శించినందుకు ధన్యవాదములు.

 

ఇట్లు,

సహచరులతో కలిసి

మురళీ కృష్ణ వలివేటి

మేనేజింగ్ డైరెక్టర్

గాంధీ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ అసోసియేట్స్ [గీతా]

____________________________________________________________________________________________________

                                                         గీతా బృందం

ప్రధాన కార్యాలయము

13-5-15, వి.యం.గాంధీ బిల్డింగ్స్,

వీర రాఘవ పేట,

చీరాల - 523155,

ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

( (91) (8594) 325 777.

ఈ మెయిల్: reception@geta.co.in

 

మురళీకృష్ణ వలివేటి, ఎం.టెక్.

( +91-98856-19996

 murali.valiveti@geta.co.in

జయశ్రీ వలివేటి, బి.ఏ.

 (+91-98856-04446

 jayasri.valiveti@geta.co.in

కోటేశ్వరరావు పద్మనాభుని

 (+91-98852-29442

 koti.padmanabhuni@geta.co.in

కృపాకిరణ్ నందమూడి, డి.ఇ.ఇ.ఇ.

(+91-99855-92223

kiran.nandamudi@geta.co.in

జాషువ గూడవల్లి, బి.ఏ.

(+91-92905-37963

yahoshuva.gudavalli@geta.co.in

సునీల్‌బాబు వాసె, (బి.ఏ.)

(+91-99663-10482

sunil.vase@geta.co.in

హర్షవర్ధన్‌ప్రభు మద్దెల, డి.సి.ఎం.ఇ.

(+91-97039-95921

harsha.maddela@geta.co.in

మనోజ్‌కుమార్ నరహరి, బి.టెక్.

(+91-98858-75860

manoj.narahari@geta.co.in

హరికృష్ణ నూనె, ఎం.బి.ఏ.

(+91-99667-49838

harikrishna.nune@geta.co.in

ఉదయలక్ష్మి పద్మనాభుని, ఎం.సి.ఏ.

(+91-9885-213161

udaya.padmanabhuni@geta.co.in

జయశంకర్ అద్దంకి, ఎం.సి.ఏ.

(+91-97047-73560

shankar.addanki@geta.co.in

కిరణ్‌కుమార్ కొమ్మురి, డి.సి.ఎం.ఇ.

(+91-99494-29471

kiran.kommuri@geta.co.in

 
హిమబిందు ద్రాక్షారాం, బి.ఎస్.సి.

(+91-99667-49838

himabindu.draksharam@geta.co.in

వాసవికన్య గుగ్గిలం, బి.కాం.

(+91-93901-73089

అరుణకుమారి పడవల, ఇంటర్మీడియేట్.

(+91-92478-10856

aruna.padavala@geta.co.in

 

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 17-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in