|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఋతువులు - కాలాలు
సంవత్సరానికి ఆరు ఋతువులు
|
వసంత ఋతువు |
చైత్ర,, వైశాఖ మాసాలు |
|
గ్రీష్మ ఋతువు |
జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు |
|
వర్ష ఋతువు |
శ్రావణ, భాద్రపద మాసాలు |
|
శరత్ ఋతువు |
ఆశ్వయుజ, కార్తీక మాసాలు |
|
హేమంత ఋతువు |
మార్గశిర, పుష్య మాసాలు |
|
శిశిర ఋతువు |
మాఘం, ఫాల్గుణం మాసాలు |
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలం
వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in