www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

అంకెలు

1

-

ఒకటి

-

One

2

-

రెండు

-

Two

3

-

మూడు

-

Three

4

-

 నాలుగు

-

Four

5

-

 ఐదు

-

Five

6

-

 ఆరు

-

Six

7

-

 ఏడు

-

Seven

8

-

ఎనిమిది

-

Eight

9

-

తొమ్మిది

-

Nine

10

-

 పది

-

Ten

11

-

 పదకొండు

-

Eleven

12

-

పన్నెండు

-

Twelve

13

-

పదమూడు

-

Thirteen

14

-

 పద్నాలుగు

-

Fourteen

15

-

 పదిహేను

-

Fifteen

16

-

 పదహారు

-

Sixteen

17

-

 పదిహేడు

-

Seventeen

18

-

 పద్దెనిమిది

-

Eighteen

19

-

పందొనిమిది

-

Nineteen

20

-

 ఇరవై

-

Twenty

21

-

ఇరవై ఒకటి

-

Twenty One

22

-

ఇరవై రెండు

-

Twenty Two

23

-

ఇరవై మూడు

-

Twenty Three

24

-

ఇరవై నాలుగు

-

Twenty Four

25

-

ఇరవై ఐదు

-

Twenty Five

26

-

ఇరవై ఆరు

-

Twenty Six

27

-

ఇరవై ఏడు

-

Twenty Seven

28

-

ఇరవై ఎనిమిది

-

Twenty Eight

29

-

ఇరవై తొమ్మిది

-

Twenty Nine

30

-

ముఫై

-

Thirty

40

-

నలభై

-

Forty

50

-

యాభై

-

Fifty

60

-

అరవై

-

Sixty

70

-

డెబ్బై

-

Seventy

80

-

యనభై

-

Eighty

90

-

తొంభై

-

Ninety

100

-

వంద

-

Hundred

500

-

ఐదు వందలు

-

Five Hundred

1000

-

వెయ్యి

-

One Thousand

100000

-

 లక్ష

-

One Lakh

10000000

-

 కోటి

-

One Crore

 

 

1st

-

ఒకటవ

-

First

2nd

-

రెండవ

-

Second

3rd

-

మూడవ

-

Third

4th

-

నాల్గవ

-

Forth

5th

-

అయిదవ

-

Fifth

6th

-

ఆరవ

-

Sixth

7th

-

ఏడవ

-

Seventh

8th

-

ఎనిమిదవ

-

Eighth

9th

-

తొమ్మిదవ

-

Ninth

10th

-

పదవ

-

Tenth

11th

-

పదకొండవ

-

Eleventh

12th

-

పన్నెండవ

-

Twelfth

13th

-

పదమూడవ

-

Thirteenth

14th

-

పదునాల్గవ

-

Fourteenth

15th

-

పదిహేనవ

-

Fifteenth

16th

-

పదహారవ

-

Sixteenth

17th

-

పదిహేడవ

-

Seventeenth

18th

-

పద్దెనిమిదవ

-

Eighteenth

19th

-

పంతొమ్మిదవ

-

Nineteenth

20th

-

ఇరువదవ

-

Twentieth

25th

-

ఇరవై అయిదవ

-

Twenty Fifth

30th

-

ముప్పైవ

-

Thirtieth

40th

-

నభైవ

-

Fortieth

50th

-

యాభైవ

-

Fiftieth

60th

-

అరవైవ

-

Sixtieth

70th

-

డెభైవ

-

Seventieth

80th

-

ఎనభైవ

-

Eightieth

90th

-

తొంభైవ

-

Ninetieth

100th

-

నూరవ

-

One Hundredth

 

మరి కొన్ని సంఖ్యలు

101 - నూట ఒకటి -    One Hundred and One.

123 - నూట ఇరువై మూడు -    One Hundred and Twenty Three.

196 - నూట తొంభై ఆరు -    One Hundred and Ninety Six.

220 -  రెండు వందల ఇరువై -    Two Hundred and Twenty.

506 - ఐదు వందల ఆరు -     Five Hundred and Six.

526 - ఐదు వందల ఇరువై ఆరు -    Five Hundred and Twenty Six.

1001 -  వెయ్య ఒకటి (పది వందల ఒకటి) -    One Thousand and One.

1130 - పదకొండు వందల ముప్పై -     One Thousand One Hundred and Thirty.

5,68,234 -    ఐదులక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు -    Five Lakhs Sixty Eight Thousand Two Hundred and Thirty Four.

5,65,28,234 - ఐదు కోట్ల అరవై ఐదు లక్షల ఇరువై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు -    Five Crores Sixty Five Lakhs Twenty Eighty Thousand  Two Hundred and Thirty Four.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 02-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in