telugudanam.co.in

      telugudanam.co.in

   

అంకెలు

1 - ఒకటి - One
2 - రెండు - Two
3 - మూడు - Three
4 - నాలుగు - Four
5 - ఐదు - Five
6 - ఆరు - Six
7 - ఏడు - Seven
8 - ఎనిమిది - Eight
9 - తొమ్మిది - Nine
10 - పది - Ten
11 - పదకొండు - Eleven
12 - పన్నెండు - Twelve
13 - పదమూడు - Thirteen
14 - పద్నాలుగు - Fourteen
15 - పదిహేను - Fifteen
16 - పదహారు - Sixteen
17 - పదిహేడు - Seventeen
18 - పద్దెనిమిది - Eighteen
19 - పందొనిమిది - Nineteen
20 - ఇరవై - Twenty
21 - ఇరవై ఒకటి - Twenty One
22 - ఇరవై రెండు - Twenty Two
23 - ఇరవై మూడు - Twenty Three
24 - ఇరవై నాలుగు - Twenty Four
25 - ఇరవై ఐదు - Twenty Five
26 - ఇరవై ఆరు - Twenty Six
27 - ఇరవై ఏడు - Twenty Seven
28 - ఇరవై ఎనిమిది - Twenty Eight
29 - ఇరవై తొమ్మిది - Twenty Nine
30 - ముఫై - Thirty
40 - నలభై - Forty
50 - యాభై - Fifty
60 - అరవై - Sixty
70 - డెబ్బై - Seventy
80 - యనభై - Eighty
90 - తొంభై - Ninety
100 - వంద - Hundred
500 - ఐదు వందలు - Five Hundred
1000 - వెయ్యి - One Thousand
100000 - లక్ష - One Lakh
10000000 - కోటి - One Crore


1st - ఒకటవ - First
2nd - రెండవ - Second
3rd - మూడవ - Third
4th - నాల్గవ - Forth
5th - అయిదవ - Fifth
6th - ఆరవ - Sixth
7th - ఏడవ - Seventh
8th - ఎనిమిదవ - Eighth
9th - తొమ్మిదవ - Ninth
10th - పదవ - Tenth
11th - పదకొండవ - Eleventh
12th - పన్నెండవ - Twelveth
13th - పదమూడవ - Thirteenth
14th - పదునాల్గవ - Fourteenth
15th - పదిహేనవ - Fifteenth
16th - పదహారవ - Sixteenth
17th - పదిహేడవ - Seventeenth
18th - పద్దెనిమిదవ - Eighteenth
19th - పంతొమ్మిదవ - Nineteenth
20th - ఇరువదవ - Twentieth
25th - ఇరవై అయిదవ - Twenty Fifth
30th - ముప్పైవ - Thirtieth
40th - నలభైవ - Fortieth
50th - యాభైవ - Fiftieth
60th - అరవైవ - Sixtieth
70th - డెభైవ - Seventieth
80th - ఎనభైవ - Eightieth
90th - తొంభైవ - Ninetieth
100th - నూరవ - One Hundredth


మరి కొన్ని సంఖ్యలు

101 - నూట ఒకటి - One Hundred and One.
123 - నూట ఇరువై మూడు - One Hundred and Twenty Three.
196 - నూట తొంభై ఆరు - One Hundred and Ninety Six.
220 - రెండు వందల ఇరువై - Two Hundred and Twenty.
506 - ఐదు వందల ఆరు - Five Hundred and Six.
526 - ఐదు వందల ఇరువై ఆరు - Five Hundred and Twenty Six.
1001 - వెయ్య ఒకటి (పది వందల ఒకటి) - One Thousand and One.
1130 - పదకొండు వందల ముప్పై - One Thousand One Hundred and Thirty.
5,68,234 - ఐదులక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు - Five Lakhs Sixty Eight Thousand Two Hundred and Thirty Four.
5,65,28,234 - ఐదు కోట్ల అరవై ఐదు లక్షల ఇరువై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు - Five Crores Sixty Five Lakhs Twenty Eighty Thousand Two Hundred and Thirty Four.
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: