www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

రంగులు

 

 

తెలుపు - White

-

మనోవికాసాన్ని, ఉత్సాహాన్ని, మంచిని పెంచుతుంది.

 

ఎరుపు - Red

-

ఉద్రిక్తతను కలిగిస్తుంది, కొన్ని రకాల చర్మ రోగాలను, జ్వరాన్ని తగ్గిస్తుంది. ప్రమాదకరమైన చోట దీనిని ఉపయోగిస్తుంది.

 

 

 

నలుపు - Black

-

మనోవికారాన్ని దుఃఖాన్నిస్తుంది. చెడును పెంచుతుంది.

 

 

నీలము - Blue

-

క్రిమి సంబంధ రోగాలను రాకుండాను, రక్త లేమిని సరి చేస్తుంది.

 

 

పసుపు - Yellow

-

మనోవికాసాన్ని కలుగజేస్తుంది.శుభ సూచికము.

 

 

ఆకుపచ్చ - Green

-

శరీర వాపులను, మంటలను, నొప్పిని, నరాల సంచలనాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. మనము అనుకున్న పని అయినప్పుడు ఆనందదాయకంగా ఆకు పచ్చని ఉపయోగిస్తాము.

 

 

 

 

చిలకపచ్చ - Parrot Green

 

 

గోధుమ వర్ణం - Brown

 

 

కాఫీ రంగు - Coffee Colour

 

 

 

 

నారింజ రంగు - Orange

 

 

 

 

బూడి రంగు - Gray

 

 

 

 

గులాబి రంగు - Rose

-

స్వార్ధాన్ని తగ్గిస్తుంది.

 

పచ్చరాయి

 

 

 

 

 

 

 

-

 

బంగారు రంగు - Gold

-

 భయాన్ని పోగొడుతుంది.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in