www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

నవ గ్రహాలు

  1. సూర్యుడు (రవి)

  2. చంద్రుడు

  3. కుజుడు (అంగారకుడు)

  4. బుధుడు

  5. గురుడు (బృహస్పతి)

  6. శుక్రుడు

  7. శని (శనైశ్చరుడు)

  8. రాహువు

  9. కేతువు

నవగ్రహ ధ్యాన శ్లోకములు

రవి : జపాకుసుమ సంకాశం, వాశ్యపేయం మహాద్యుతిం

తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం

చంద్ర : దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం

నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ : ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంచన సన్నిభమ్

.కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

బుధ : ప్రియంగుకళికా శ్యావ్యాం, రూపేణ ప్రతిమం బుధం

సౌమ్యం సత్త్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహమ్

గురు : దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం

బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

శుక్ర : హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం

సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, రవి పుత్రం యమాగ్రజమ్

శని : నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్

ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు : అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనమ్

సింహకాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు : ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్

రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in