|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
షడ్రుచులు
తీపి
పులుపు
చేదు
కారం
వగరు
ఉప్పు
అనే షడ్రుచుల సమ్మేళనంగా - జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. తెలుగు వారికి కొత్త సంవత్సరం మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి. ఈ రోజునే 'ఉగాది' అని అంటారు. దీనినే 'యుగాది' అని కూడ అంటారు.
పైన చెప్పిన షడ్రుచుల సమ్మేళనంగా తయారు చేసే ఉగాది (వేప) పచ్చడి ఈ పండుగ ప్రత్యేక. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. కొత్త బెల్లం, కొత్త చింత పండు పులుసు, మామిడి ముక్కలు చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in