|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వచనములు
వచనములు తెలుగులో ప్రధానంగా రెండు ఉన్నాయి.
1. ఏకవచనము
2. బహువచనము
ఒక దాని గురించి చెప్పేది ఏకవచనము.
ఒకటి కంటే ఎక్కువ విషయాల గురించి చెప్పేది బహువచనము.
ఉదా:
|
ఏకవచనము |
- |
బహువచనము |
|
ఏకవచనము |
- |
బహువచనము |
|
అక్షరం |
- |
అక్షరాలు |
|
పట్ట |
- |
పట్టలు |
|
అడవి |
- |
అడవులు |
|
పట్టణము |
- |
పట్టణములు |
|
అడుగు |
- |
అడుగులు |
|
పట్టి |
- |
పట్టీలు |
|
అద్దం |
- |
అద్దములు |
|
పడవ |
- |
పడవలు |
|
అరుపు |
- |
అరుపులు |
|
పత్రిక |
- |
పత్రికలు |
|
అల |
- |
అలలు |
|
పదం |
- |
పదాలు |
|
ఆంధ్రుడు |
- |
ఆంధ్రులు |
|
పద్దతి |
- |
పద్దతులు |
|
ఆకు |
- |
ఆకులు |
|
పని |
- |
పనులు |
|
ఆట |
- |
ఆటలు |
|
పప్పు |
- |
పప్పులు |
|
ఆపద |
- |
ఆపదలు |
|
పరుపు |
- |
పరుపులు |
|
ఆభరణము |
- |
ఆభరణాలు |
|
పలక |
- |
పలకలు |
|
ఆవు |
- |
ఆవులు |
|
పల్లవి |
- |
పల్లవులు |
|
ఆశ |
- |
ఆశలు |
|
పల్లె |
- |
పల్లెలు |
|
ఇల్లు |
- |
ఇళ్ళు |
|
పాక |
- |
పాకలు |
|
ఈక |
- |
ఈకలు |
|
పాట |
- |
పాటలు |
|
ఈగ |
- |
ఈగలు |
|
పాత్ర |
- |
పాత్రలు |
|
ఉంగరం |
- |
ఉంగరాలు |
|
పాపం |
- |
పాపాలు |
|
ఉక్సు |
- |
ఉక్సులు |
|
పాపి |
- |
పాపులు |
|
ఉత్తరం |
- |
ఉత్తరాలు |
|
పావురం |
- |
పావురాలు |
|
ఉపాయం |
- |
ఉపాయాలు |
|
పిడక |
- |
పిడకలు |
|
ఉయ్యాల |
- |
ఉయ్యాలలు |
|
పిన్ను |
- |
పిన్నులు |
|
ఉరుము |
- |
ఉరుములు |
|
పిల్ల |
- |
పిల్లలు |
|
ఋతువు |
- |
ఋతువులు |
|
పీత |
- |
పీతలు |
|
ఎండ |
- |
ఎండలు |
|
పుట్ట |
- |
పుట్టలు |
|
ఏనుగు |
- |
ఏనుగులు |
|
పుణ్యం |
- |
పుణ్యాలు |
|
ఒంటె |
- |
ఒంటెలు |
|
పురుషుడు |
- |
పురుషులు |
|
ఓడ |
- |
ఓడలు |
|
పువ్వు |
- |
పువ్వులు |
|
కంచం |
- |
కంచాలు |
|
పుస్తకం |
- |
పుస్తకాలు |
|
కత్తి |
- |
కత్తులు |
|
పూజ |
- |
పూజలు |
|
కథ |
- |
కథలు |
|
పూవు |
- |
పూవులు |
|
కన్ను |
- |
కన్నులు |
|
పూస |
- |
పూసలు |
|
కప్ప |
- |
కప్పలు |
|
పెట్టె |
- |
పెట్టెలు |
|
కర్ర |
- |
కర్రలు |
|
పెన్ను |
- |
పెన్నులు |
|
కల |
- |
కలలు |
|
పెన్సిల్ |
- |
పెన్సిళ్ళు |
|
కలత |
- |
కలతలు |
|
పేట |
- |
పేటలు |
|
కలము |
- |
కలములు |
|
పేపరు |
- |
పేపర్లు |
|
కళాశాల |
- |
కళాశాలలు |
|
పేరు |
- |
పేర్లు |
|
కవి |
- |
కవులు |
|
పైపు |
- |
పైపులు |
|
కాకి |
- |
కాకులు |
|
పొద |
- |
పొదలు |
|
కాగితం |
- |
కాగితాలు |
|
పొలము |
- |
పొలాలు |
|
కానుక |
- |
కానుకలు |
|
ప్రతిబింబం |
- |
ప్రతిబింబాలు |
|
కాపురం |
- |
కాపురాలు |
|
ప్రమాదం |
- |
ప్రమాదాలు |
|
కాయ |
- |
కాయలు |
|
ప్రశ్న |
- |
ప్రశ్నలు |
|
కారు |
- |
కార్లు |
|
ప్రాణం |
- |
ప్రాణాలు |
|
కాలం |
- |
కాలాలు |
|
ఫలితం |
- |
ఫలితాలు |
|
కాలు |
- |
కాళ్ళు |
|
బండ |
- |
బండలు |
|
కిటికీ |
- |
కిటికీలు |
|
బండి |
- |
బండ్లు |
|
కిరణం |
- |
కిరణాలు |
|
బంతి |
- |
బంతులు |
|
కుండీ |
- |
కుండీలు |
|
బట్ట |
- |
బట్టలు |
|
కుందేలు |
- |
కుందేళ్ళు |
|
బలపం |
- |
బలపాలు |
|
కుక్క |
- |
కుక్కలు |
|
బల్లి |
- |
బల్లులు |
|
కూత |
- |
కూతలు |
|
బస్సు |
- |
బస్సులు |
|
కూర |
- |
కూరలు |
|
బహుమతి |
- |
బహుమతులు |
|
కేక |
- |
కేకలు |
|
బాలిక |
- |
బాలికలు |
|
కొండ |
- |
కొండలు |
|
బిళ్ళ |
- |
బిళ్ళలు |
|
కొమ్మ |
- |
కొమ్మలు |
|
బూటు |
- |
బూట్లు |
|
కొలను |
- |
కొలనులు |
|
బేడి |
- |
బేడీలు |
|
కోట |
- |
కోటలు |
|
బేరము |
- |
బేరాలు |
|
కోడి |
- |
కోడ్లు |
|
బొమ్మ |
- |
బొమ్మలు |
|
కోతి |
- |
కోతులు |
|
బోర్డు |
- |
బోర్డులు |
|
కోపము |
- |
కోపాలు |
|
భవనము |
- |
భవనములు |
|
కోరిక |
- |
కోరికలు |
|
భాష |
- |
భాషలు |
|
గంట |
- |
గంటలు |
|
భూమి |
- |
భూములు |
|
గట్టు |
- |
గట్లు |
|
మంచం |
- |
మంచాలు |
|
గడప |
- |
గడపలు |
|
మంత్రి |
- |
మంత్రులు |
|
గడి |
- |
గడులు |
|
మందారం |
- |
మందారాలు |
|
గడియారం |
- |
గడియారాలు |
|
మందిరం |
- |
మందిరాలు |
|
గడ్డ |
- |
గడ్డలు |
|
మట్ట |
- |
మట్టలు |
|
గవ్వ |
- |
గవ్వలు |
|
మతము |
- |
మతాలు |
|
గాజు |
- |
గాజులు |
|
మాట |
- |
మాటలు |
|
గాడిద |
- |
గాడిదలు |
|
మార్గము |
- |
మార్గములు |
|
గింజ |
- |
గింజలు |
|
మాసం |
- |
మాసాలు |
|
గీత |
- |
గీతలు |
|
ముంజ |
- |
ముంజలు |
|
గుండీ |
- |
గుండీలు |
|
ముక్క |
- |
ముక్కలు |
|
గుండె |
- |
గుండెలు |
|
ముగ్గు |
- |
ముగ్గులు |
|
గుడ్డ |
- |
గుడ్డలు |
|
ముడి |
- |
ముళ్ళు |
|
గువ్వ |
- |
గువ్వలు |
|
ముద్ద |
- |
ముద్దలు |
|
గృహం |
- |
గృహాలు |
|
మువ్వ |
- |
మువ్వలు |
|
గేదె |
- |
గేదెలు |
|
మూత |
- |
మూతలు |
|
గొడవ |
- |
గొడవలు |
|
మూల |
- |
మూలలు |
|
గొప్ప |
- |
గొప్పలు |
|
మెట్టు |
- |
మెట్లు |
|
గొలుసు |
- |
గొలుసులు |
|
మెరుపు |
- |
మెరుపులు |
|
గోడ |
- |
గోడలు |
|
మేకు |
- |
మేకులు |
|
గోతం |
- |
గోతాలు |
|
మేఘం |
- |
మేఘాలు |
|
గోపురం |
- |
గోపురాలు |
|
మొక్క |
- |
మొక్కలు |
|
గ్రహం |
- |
గ్రహాలు |
|
మొగ్గ |
- |
మొగ్గలు |
|
గ్రామం |
- |
గ్రామాలు |
|
మొసలి |
- |
మొసళ్ళు |
|
చక్రము |
- |
చక్రాలు |
|
యంత్రం |
- |
యంత్రాలు |
|
చాడి |
- |
చాడీలు |
|
యోగి |
- |
యోగులు |
|
చిత్రం |
- |
చిత్రాలు |
|
రంగవల్లి |
- |
రంగవల్లులు |
|
చిన్నవాడు |
- |
చిన్నవాళ్ళు |
|
రంగు |
- |
రంగులు |
|
చిలక |
- |
చిలకలు |
|
రంధ్రం |
- |
రంధ్రాలు |
|
చీమ |
- |
చీమలు |
|
రసం |
- |
రసాలు |
|
చీర |
- |
చీరలు |
|
రాఖీ |
- |
రాఖీలు |
|
చుక్క |
- |
చుక్కలు |
|
రాగం |
- |
రాగాలు |
|
చూపు |
- |
చూపులు |
|
రాజు |
- |
రాజులు |
|
చెట్టు |
- |
చెట్లు |
|
రాత్రి |
- |
రాత్రులు |
|
చెరువు |
- |
చెరువులు |
|
రుచి |
- |
రుచులు |
|
చెవి |
- |
చెవులు |
|
రెక్క |
- |
రెక్కలు |
|
చేప |
- |
చేపలు |
|
రెప్ప |
- |
రెప్పలు |
|
చేమంతి |
- |
చేమంతులు |
|
రేఖ |
- |
రేఖలు |
|
జడ |
- |
జడలు |
|
రోజా |
- |
రోజాలు |
|
జాడీ |
- |
జాడీలు |
|
లంచం |
- |
లంచాలు |
|
జాతర |
- |
జాతర్లు |
|
లడ్డు |
- |
లడ్లు |
|
జాతి |
- |
జాతులు |
|
లత |
- |
లతలు |
|
జింక |
- |
జింకలు |
|
లవంగము |
- |
లవంగాలు |
|
జీతము |
- |
జీతాలు |
|
లాభము |
- |
లాభాలు |
|
జుంకా |
- |
జుంకాలు |
|
లారి |
- |
లారీలు |
|
జేబు |
- |
జేబులు |
|
లిపి |
- |
లిపులు |
|
టిక్కెట్టు |
- |
టిక్కెట్లు |
|
లేఖ |
- |
లేఖలు |
|
టోపి |
- |
టోపీలు |
|
లేడి |
- |
లేడ్లు |
|
డబ్బా |
- |
డబ్బాలు |
|
లైటు |
- |
లైట్లు |
|
డబ్బు |
- |
డబ్బులు |
|
వంక |
- |
వంకలు |
|
డాబా |
- |
డాబాలు |
|
వంటకం |
- |
వంటకాలు |
|
డ్రైవరు |
- |
డ్రైవరులు |
|
వంతెన |
- |
వంతెనలు |
|
తమ్ముడు |
- |
తమ్ముళ్ళు |
|
వక్క |
- |
వక్కలు |
|
తల |
- |
తలలు |
|
వరద |
- |
వరదలు |
|
తలుపు |
- |
తలుపులు |
|
వరము |
- |
వరాలు |
|
తాత |
- |
తాతలు |
|
వర్షం |
- |
వర్షాలు |
|
తార |
- |
తారలు |
|
వస్తువు |
- |
వస్తువులు |
|
తాళము |
- |
తాళాలు |
|
వస్త్రం |
- |
వస్త్రాలు |
|
తిథి |
- |
తిథులు |
|
వాకిలి |
- |
వాకిళ్ళు |
|
తిప్ప |
- |
తిప్పలు |
|
వాక్యం |
- |
వాక్యాలు |
|
తుట్టి |
- |
తుట్టెలు |
|
వాగు |
- |
వాగులు |
|
తెగ |
- |
తెగలు |
|
వాచి |
- |
వాచీలు |
|
తెప్ప |
- |
తెప్పలు |
|
వాన |
- |
వానలు |
|
తొండ |
- |
తొండలు |
|
వారం |
- |
వారాలు |
|
తోట |
- |
తోటలు |
|
విత్తనం |
- |
విత్తనాలు |
|
తోరణం |
- |
తోరణాలు |
|
విద్యాలయం |
- |
విద్యాలయాలు |
|
దండ |
- |
దండలు |
|
విమానం |
- |
విమానాలు |
|
దండు |
- |
దండ్లు |
|
విల్లు |
- |
విల్లులు |
|
దాడి |
- |
దాడులు |
|
వీణ |
- |
వీణలు |
|
దాత |
- |
దాతలు |
|
వీరుడు |
- |
వీరులు |
|
దారం |
- |
దారాలు |
|
వృక్షము |
- |
వృక్షములు |
|
దాసి |
- |
దాసులు |
|
వృత్తి |
- |
వృత్తులు |
|
దిండు |
- |
దిండ్లు |
|
వేరు |
- |
వేరులు |
|
దిక్కు |
- |
దిక్కులు |
|
వేషము |
- |
వేషములు |
|
దీపము |
- |
దీపాలు |
|
వైరు |
- |
వైరులు |
|
దుప్పటి |
- |
దుప్పట్లు |
|
శంఖము |
- |
శంఖములు |
|
దువ్వెన |
- |
దువ్వెనలు |
|
శబ్దము |
- |
శబ్దాలు |
|
దేవత |
- |
దేవతలు |
|
శరము |
- |
శరములు |
|
దొంగ |
- |
దొంగలు |
|
శిక్ష |
- |
శిక్షలు |
|
దొర |
- |
దొరలు |
|
శిష్యుడు |
- |
శిష్యులు |
|
దోపిడి |
- |
దోపిడీలు |
|
సంచి |
- |
సంచులు |
|
ధనము |
- |
ధనములు |
|
సందు |
- |
సందులు |
|
ధనుస్సు |
- |
ధనుస్సులు |
|
సందేసం |
- |
సందేసములు |
|
ధర |
- |
ధరలు |
|
సంవత్సరం |
- |
సంవత్సరాలు |
|
ధాన్యము |
- |
ధాన్యాలు |
|
సత్రము |
- |
సత్రములు |
|
ధ్వని |
- |
ధ్వనులు |
|
సబ్బు |
- |
సబ్బులు |
|
నక్క |
- |
నక్కలు |
|
సీసా |
- |
సీసాలు |
|
నక్షత్రం |
- |
నక్షత్రాలు |
|
సుఖం |
- |
సుఖాలు |
|
నగ |
- |
నగలు |
|
సుత్తి |
- |
సుత్తులు |
|
నటన |
- |
నటనలు |
|
సువ్వ |
- |
సువ్వలు |
|
నరము |
- |
నరములు |
|
సూది |
- |
సూదులు |
|
నాటకం |
- |
నాటకాలు |
|
స్తంభము |
- |
స్తంభాలు |
|
నారి |
- |
నారులు |
|
స్త్రీ |
- |
స్త్రీలు |
|
నావ |
- |
నావలు |
|
స్థానము |
- |
స్థానాలు |
|
నిజం |
- |
నిజాలు |
|
|
|
|
|
నూక |
- |
నూకలు |
|
|
|
|
|
నృత్యం |
- |
నృత్యాలు |
|
|
|
|
|
నెమలి |
- |
నెమళ్ళు |
|
|
|
|
|
నోరు |
- |
నోళ్ళు |
|
|
|
|
|
నౌక |
- |
నౌకలు |
|
|
|
|
|
నౌకరు |
- |
నౌకర్లు |
|
|
|
|
|
పంట |
- |
పంటలు |
|
|
|
|
|
పండితుడు |
- |
పండితులు |
|
|
|
|
|
పండు |
- |
పండ్లు |
|
|
|
|
|
పండుగ |
- |
పండుగలు |
|
|
|
|
|
పక్క |
- |
పక్కలు |
|
|
|
|
|
పక్షి |
- |
పక్షులు |
|
|
|
|
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in