|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
గ్రంథాలయాలు
జిల్లాలో మొత్తం 92 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 65 శాఖా, 27 గ్రామీణ గ్రంథాలయాలు. వీటిలో ప్రస్తుతం 52 శాఖా, 13 గ్రామీణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం గ్రంథాలయాల్లో 18 సొంతభవనాల్లో, 17 అద్దె భవనాల్లో నడుస్తున్నవి.
అందులో కొన్ని గ్రంథాలయాలు
గీతా లైబ్రరి - చీరాల
గౌతమి లైబ్రరి - రాజమండ్రి
బ్రౌన్ లైబ్రరి - కడప
సారస్వత నికేతనం - వేటపాలెం
సిటి సెంట్రల్ లైబ్రరి - హైదరాబాద్
వరంగల్ లైబ్రరి - వరంగల్
రాం మోహన్ రాయ్ లైబ్రరి - విజయనగరం
కొన్నెమిర లైబ్రరి - చెన్నై
ఓరియెంటల్ మనుస్క్రిప్ట్స్ - చెన్నై
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పురాతన గ్రంథాలయాలు - హైదరాబాద్
సరస్వతి మహల్ - తంజావూరు
శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం - హైదరబాద్
పుచ్చపల్లి సుందరయ్య లైబ్రరి - హైదరబాద్
సరస్వతి మహల్ - తంజావుర్
శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం - హైదరబాద్
మూలం: తెలుపు అనే సైట్ నుండి సేకరించినవి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 21-06-2007 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in