www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కవులు

 

1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్

చిరునామా :  హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్

ఈ మెయిల్ : msamyati@yahoo.com

కవితలు : స్వర్గం, సుఖం

కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 

2. పేరు : డా సమ్మెట విజయ

చిరునామా : తార్నాక, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 99898-20215

ఈ మెయిల్ :  vijayasowjanya@yahoo.com

కవితలు : నేటి మహిళ, అమ్మ తిరగబడితే, వచ్చింది సంక్రాంతి...

కవి గురించి : తెలుగు బాషంటే ప్రాణం

                    తెలుగు వెలుగు పంచడం ధేయం

తెలుగు నాదని గర్వం

తెలుగు లోకం నాలోకం

 

3. పేరు : జాహ్నవి

చిరునామా : హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం :   99087-37761

ఈ మెయిల్ :  ramanisreedharala@gmail.com

కవితలు : జ్వాలాముఖి, అమ్మ, దేశం, సముద్రం, ప్రేమ.

కవి గురించి : M.C.A. చివరి సంవత్సరం చదువుతున్నారు. కవితలు వ్రాయడం ప్రవృత్తి.

 

3. పేరు : జాన

చిరునామా : 1-1-18, చీముపూలు, మల్లడుగు - 52233226, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం :   98485-92209

ఈ మెయిల్ :  phani_koty@yahoo.co.in

కవితలు :  ప్రేమ, విలువైన విద్యను నష్టపరచుకోవడం, స్థిరపడిన జీవితం, జీవిత లక్ష్యం.యువత చెడ్డ అలవాట్లు.

 

4. పేరు :  పృధ్వి జాబలిముని

చిరునామా : 501, నవదీప, మాదాపూర్, హైదరాబాద్ - 500081, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం :   040-66443501

ఈ మెయిల్ :  jabalimuni@yahoo.com

కవితలు : ఓ దేవా! నా తోడుగా నీవుండుము.

కవి గురించి: వీరు ఉపాధ్యాయ వృత్తి నుండి విరమింపబడి పుస్తకాలు, పత్రికలు చదువుతూ,  సమయాన్ని గడుపుతూ ఉంటారు.    

 

5.  పేరు : అమృతలత

చిరునామా : ఆర్మూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

ఈ మెయిల్ : amrutha.latha@gmail.com

వెబ్ సైట్    : www.amruthalatha.com

రచనలు    :  1. స్పందన   (కథల సంపుటి)

                   2. స్కూల్ పెట్టి చూడు (నాటికల సంపుటి)

                   3. సృష్టిలో తీయనిది (సీరియల్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు)

                   4. అమృత వర్షిణి (పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఆర్టికల్స్ )

రచయిత గురించి: విజయ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, నిజామాబాద్ వారికి ప్రమోటర్ గా వ్యవహరిస్తుంటారు.

 

6. పేరు : ఆంజనేయుల

చిరునామా : 2-1-48-/1, ప్రగతి నగర్, పెద్దపల్లి - 505172,  ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం : 93466-83066

ఈ మెయిల్ : anju_tarun@yahoo.co.in

రచనలు    :  1. నీకోసం నిరీక్షిస్తూ...

                    2. ఉదయించే ప్రేమ అస్తమించడానికేనా?

                    3. అమర స్నేహం

                    4. అమ్మాయి మనసు

                    5. ప్రేమ జీవి

రచయిత గురించి:  M.C.A.  చేశారు. ఇంటర్మీడియట్ నుండి కవితలు, రచనలు, కథలు వ్రాస్తున్నారు. ఇంకా పాటలు పాడతారు, నృత్యం చేస్తారు, చిత్రలేఖనం వేస్తారు. వీరి కలం పేరు "రమ్యం"

 

7.. పేరు:  టి. వెంకట రమణమూర్తి, గన్నవర

చిరునామా : 1-134, విద్యానగర్, గన్నవరం, కృష్ణా జిల్లా - 521101, ఆంధ్రప్రదేశ్, ఇండియా .

ఫోన్‌ నెం : 08676-252471

తెలుగు భాషకై చేస్తున్న కృషి : విద్యార్ధులలో తెలుగుభాష పట్ల  అభిరుచిని పెంచడం.

 

8. పేరు :  పి. కృష్ణ తేజ, బలిజపల్లి

చిరునామా : బలిజపల్లి -  5160004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

ఫోన్‌ నెం :   97045-77854

ఈ మెయిల్ :  krrishteja@yahoo.com

కవిత : 

" మొదటి సారి నిన్ను చూడగానే నా మదిలో కురిసెను చిరుజల్లు

  మొదటి సరి నిన్ను తాకగానే నా ఎదలో పూసేను పొదరిల్లు

  ఆ పొదరింటికి దేవతవు నువ్వే.

  నీ పాద పూజ కోసం నే పువ్వునై వచ్చానే చెలి"

కవి గురించి: వీరు ఇంజనీరింగ్ మొదటి సంII చదువుతున్నారు.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in