telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
 • మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
 • అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
 • జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
 • చాలా అపురూపమైనదీ,చాలా సున్నితమైనదీ, సామర్ధ్యం కంటే అరుదైనదీ ఒకటుంది. అదే సామర్ధ్యాన్ని గుర్తించగల సామర్ధ్యం.
 • మిమ్మల్ని ఎవరూ గమనించనప్పడు ఎల వ్యవహరిస్తారో అదే మీరు.
 • నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.
 • మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.
 • రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
 • ఈ ప్రపంచంలో చేయబడన పనులన్నీ విశ్వాసం కారణాంగానే చేయబడ్డాయి.
 • పని కంటే కూడా ఎక్కువ ప్రజలు చింత కారణంగా చనిపోవడం అన్నది పనిచేయకుండా చింతించడం వల్లే జరుగుతోంది.
 • చనువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
 • మర్యాదాగుణం మిమ్మల్ని సుంకం లేకుండా ఎత్తుకు ఎదగనిస్తుంది.
 • వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
 • సులభంగా అవును అని చెప్పగలిగినప్పుడు లేదు అని చెప్పడమే ధైర్యం అనిపించుకుంటుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: