www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

శ్రీ బిల్వాష్టకమ్

1. త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రం చ త్రియాయుధం|

త్రిజన్మ పాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్.

2. త్రిశాఖై ర్బిల్పపత్రైశ్చ - హ్యచ్ఛిద్రైః కోమలై శ్శుభైః|

శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణమ్.

3. అఖండబిల్వపత్రేణ - పూజిత నందికేశ్వరే |

శుద్ద్యంతి సర్వపాపేభ్యః - ఏకబిల్వం శివార్పణమ్.

4. సాలగ్రామాశిలా మేకం - జాతు విప్రాయ యోర్పయేత్

సోమయజ్ఞ మహాపుణ్యం - ఏకబిల్వం శివార్పణమ్.

5. దంతికోటి సహస్రాణి - వాజపేయశతాని చ|

కోటికన్యామహాదానం - ఏకబిల్వం శివార్పణమ్.

6. పార్వత్యా స్స్వేదతోత్పన్నం - మహాదేవస్య చ ప్రియం

బిల్వవృక్షం నమస్యామి - ఏకబిల్వం శివార్పణమ్.

7. దర్శనం బిల్వవృక్షస్య - స్పర్శనం పాపవినాశనం|

అఘోరపాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్.

8. మూలతో బ్రహ్మరూపాయ - మధ్యతో విష్ణురూపిణే|

అగ్రత శ్శివరూపాయ - ఏకబిల్వం శివార్పణమ్.

9. బిల్వాష్టక మిదం పుణ్యం - యః పఠే చ్ఛివసన్నిధౌ|

సర్వపాపవినిర్ముక్తః - శివలోక మవాప్నుయాత్.

మూలం : దైవదర్శనం


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in