telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తరశతనామావళిః

1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః59. ఓం రతికోటి తిరస్కారిణ్యై నమః
2. ఓం వాసవ్యై నమః60. ఓం సుందరాయై నమః
3. ఓం ఆదిశక్త్యై నమః61. ఓం అద్భుతసుందర్యై నమః
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః62. ఓం రత్నకాంచన మంజీరా నమః
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః63. ఓం మంజులాంఘ్రియుగాంబుజాయై నమః
6. ఓం పరాశక్త్యై నమః64. ఓం తారకాగణసౌందర్యహాసన - త్వాతనఖాంకురాయై నమః
7. ఓం యోగమాయా నమః65. ఓం రంభోరుహా నమః
8. ఓం జగదంబాయై నమః66. ఓం సదసద్భాజ్మధ్యమా నమః
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః67. ఓం సాధువందితా నమః
10. ఓం జగదీశ్వరి నమః68. ఓం వైశ్యరక్షణ వత్సలా నమః
11. ఓం యోగనిద్రా నమః69. ఓం కన్యకా నమః
12. ఓం భద్రా నమః70. ఓం మాత్రే నమః
13. ఓం సచ్ఛిదానందరూపిణ్యై నమః71. ఓం విష్ణువర్ధన రాజన్యశీర్ష భేద నాగ్రహాయై నమః
14. ఓం సర్వమంగళ మాంగళ్యా నమః72. ఓం చామరాత్కరాంభోజాగ్రమ పరిసేవితా నమః
15. ఓం శుభా నమః73. ఓం అగ్నికుండజ్వాలా నమః
16. ఓం సర్వార్థసాధికా నమః74. ఓం వహ్నిజ్వాలా నమః
17. ఓం శ్రీమత్కుసుమ వైశ్యేంద్ర పుత్రికా నమః75. ఓం పవిత్రదాయిన్యై నమః
18. ఓం కరుణాకర్యై నమః76. ఓం అగ్నికుండాశ్రితాఘహర సంపాదిత మహాఫలదా నమః
19. ఓం కుసుమాంబా నమః77. ఓం వేదశాస్త్రపురాణాదిప్రతిపాద్య మహోన్నతా నమః
20. ఓం నందిన్యై నమః78. ఓం ఆర్తదీనజన వ్రాత పరిపాలన తత్పరా నమః
21. ఓం విరూపాక్ష సోదర్యై నమః79. ఓం నిగమాగమబృందోక్తి వ్యూహాతిగ మహాద్భుతా నమః
22. ఓం మునిద్వీపాదికస్థానా నమః80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః
22. ఓం మునిద్వీపాదికస్థానా నమః80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః
23. ఓం విశ్వ విశ్వంభరాత్మికా నమః81. ఓం పరమా నమః
24. ఓం సర్వాంతరాత్మన్యై నమః82. ఓం పరమానందకర్యై నమః
25. ఓం దేవ్యై నమః83. ఓం పాపహార్యై నమః
26. ఓం సర్వాయై నమః84. ఓం కాళరాత్యై నమః
27. ఓం సర్వ నియామికా నమః85. ఓం కళాభరా నమః
28. ఓం సర్వజ్ఞా నమః86. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
29. ఓం సర్వగాయై నమః87. ఓం మాతాయై నమః
30. ఓం నిత్యా నమః88. ఓం సర్వసౌఖ్యప్రదా నమః
31. ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః89. ఓం సర్వవిద్యాస్వరూపా నమః
32. ఓం చరాచరమయా నమః90. ఓం నిష్కళా నమః
33. ఓం శాంతా నమః91. ఓం నిరుపమా నమః
34. ఓం సర్వదేవఋషి పూజితా నమః92. ఓం నిగమాంత నిబోధితా నమః
35. ఓం అవాప్త సర్వకామా నమః93. ఓం నిర్ద్వంద్వా నమః
36. ఓం నిష్కామా నమః94. ఓం నిర్మలా నమః
37. ఓం నిఖిలప్రదా నమః95. ఓం రమ్యాయై నమః
38. ఓం సర్వతంత్ర స్వతంత్రాఢ్యా నమః96. ఓం నిగమవేద్యాయై నమః
39. ఓం సర్వమంతార్థరూపకా నమః97. ఓం నిరంజనాయై నమః
40. ఓం బాల్యాధికవయోదృష్ట్యాయై నమః98. ఓం ఆకర్ణాంతవిశాలాక్ష్యై నమః
41. ఓం దివ్యాభరణభూషితా నమః99. ఓం అరుణాధర పల్లవాయై నమః
42. ఓం సురాసుర సదాపూజ్యా నమః100. ఓం కరుణారంగదపాంగా నమః
43. ఓం కంజారుణ పదద్వంద్వా నమః101. ఓం భంగీసంగత మంగళా నమః
44. ఓం అద్వయా నమః102. ఓం మంగళాంగిన్యై నమః
45. ఓం చిద్వయా నమః103. ఓం నిత్యమంగళదాయిన్యై నమః
46. ఓం భాసా నమః104. ఓం అఖిలాండేశ్వర్యై నమః
47. ఓం సర్వవర్ణస్వరూపిణ్యై నమః105. ఓం భుక్తిముక్తిప్రదాయై నమః
48. ఓం సుందరాకార సంయుక్తా నమః106. ఓం కన్యాయై నమః
49. ఓం మౌని మండలమోహిణ్యై నమః107. ఓం అనన్యసామాన్యాయై నమః
50. ఓం వైశ్యమండలవరదా నమః108. ఓం ధన్యాయై నమః
51. ఓం శంభుశ్రేష్ఠికుమారికాయై నమః109. ఓం మాన్యా నమః
52. ఓం చిత్రకంఠిన్యై నమః110. ఓం దయామయ్యై నమః
53. ఓం మనోమోహకారిణ్యై నమః111. ఓం సర్వదేవఋషినేత్త్య్రై నమః
54. ఓం పాపహారిణ్యై నమః112. ఓం విమలాయై నమః
55. ఓం మహాగిరి పురేగేహా నమః113. ఓం విశ్వభాగ్యదాయై నమః
56. ఓం సర్వదేవగుణైర్నతా నమః114. ఓం ఏకోత్తర శతగోత్రాణాం - నిజసద్భక్తిభాస్వరాయై నమః
57. ఓం గోదావరి సరిత్తీర పుణ్యస్థల నివాసిన్యై నమః115. ఓం సర్వవైశ్యానాం క్షేమప్రదా నమః
58. ఓం విష్ణువర్ధనభూపాల సంమోహకర సుందర్యై నమః116. ఓం శ్రీమత్కన్యకాపరమేశ్వర్యై నమః

శ్రీమత్కన్యకాపరమేశ్వర్యష్టోత్తర శతనామావళి స్సంపూర్ణం.


మూలం: ప్రార్ధనమంజరి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: