telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాళిః

1. ఓం ప్రకృత్యై నమః55. ఓం చంద్రవదనాయై నమః
2. ఓం విద్యాయై నమః56. ఓం చంద్రాయై నమః
3. ఓం వికృత్యై నమః57. ఓం చంద్రసోదర్యై నమః
4. ఓం సర్వభూతహితప్రదాయై నమః58. ఓం చతుర్భుజాయై నమః
5. ఓం శ్రద్ధాయై నమః59. ఓం చంద్రరూపాయై నమః
6. ఓం విభూత్యై నమః60. ఓం ఇందిరాయై నమః
7. ఓం సురభ్యై నమః61. ఓం ఇందుశీతలాయై నమః
8. ఓం పరమాత్మికాయై నమః62. ఓం అహ్లాదజనన్యై నమః
9. ఓం వాచే నమః63. ఓం పుష్ట్యై నమః
10. ఓం పద్మాలయాయై నమః64. ఓం శివాయై నమః
11. ఓం పద్మా నమః65. ఓం శివకర్యై నమః
12. ఓం శుచయే నమః66. ఓం సత్యై నమః
13. ఓం స్వాహాయై నమః67. ఓం విమలాయై నమః
14. ఓం స్వధాయై నమః68. ఓం విశ్వజనన్యై నమః
15. ఓం సుధాయై నమః69. ఓం తుష్టయే నమః
16. ఓం ధన్యాయై నమః70. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
17. ఓం హిరణ్యయై నమః71. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
18. ఓం లక్ష్మ్యై నమః72. ఓం శాంతా నమః
19. ఓం నిత్యపుష్టాయై నమః73. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
20. ఓం విభావర్యై నమః74. ఓం శ్రియై నమః
21. ఓం ఆదిత్యై నమః75. ఓం భాస్కర్యై నమః
22. ఓం దిత్యై నమః76. ఓం బిల్వనిలయాయై నమః
23. ఓం దీప్తాయై నమః77. ఓం వరారోహాయై నమః
24. ఓం వసుధాయై నమః78. ఓం యశస్విన్యై నమః
25. ఓం వసుధారిణ్యై నమః79. ఓం వసుంధరాయై నమః
26. ఓం కమలాయై నమః80. ఓం ఉదారాంగాయై నమః
27. ఓం కాంతాయై నమః81. ఓం హారిణ్యై నమః
28. ఓం కామాక్ష్యై నమః82. ఓం హేమమాలిన్యై నమః
29. ఓం క్రోధసంభవాయై నమః83. ఓం ధనధాన్యకారిన్యై నమః
30. ఓం అనుగ్రహప్రదాయై నమః84. ఓం సిద్ధయే నమః
31. ఓం బుద్ధయే నమః85. ఓం సౌమ్యాయై నమః
32. ఓం అనఘాయై నమః86. ఓం శుభప్రదాయై నమః
33. ఓం హరివల్లభాయై నమః87. ఓం నృపావేషయుతానందా నమః
34. ఓం అశోకాయై నమః88. ఓం వరలక్ష్మ్యై నమః
35. ఓం అమృతాయై నమః89. ఓం వసుప్రదా నమః
36. ఓం దీప్తాయై నమః90. ఓం శుభా నమః
37. ఓం లోకశోక వినాశిన్యై నమః91. ఓం హిరణ్య ప్రాకారా నమః
38. ఓం ధర్మనిలయాయై నమః92. ఓం సముద్రతనయా నమః
39. ఓం కరుణాలోకమాత్రే నమః93. ఓం జయా నమః
40. ఓం పద్మప్రియాయై నమః94. ఓం మంగళా నమః
41. ఓం పద్మహస్తాయై నమః95. ఓం దేవ్యై నమః
42. ఓం పద్మాక్ష్యై నమః96. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
43. ఓం పద్మోద్భవాయై నమః97. ఓం విష్ణుపత్న్యై నమః
44. ఓం పద్మముఖ్యై నమః98. ఓం ప్రసన్నాక్ష్యై నమః
45. ఓం పద్మనాభప్రియాయై నమః99. ఓం నారాయణ సమాశ్రితాయై నమః
46. ఓం రమాయై నమః100. ఓం క్షీరసాగర కన్యకా నమః
47. ఓం పద్మమాలాధరాయై నమః101. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
48. ఓం దేవ్యె నమః102. ఓం లోకమాత్రే నమః
49. ఓం పద్మిన్యై నమః103. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
50. ఓం పద్మగంధిన్యై నమః104. ఓం నవదుర్గా నమః
51. ఓం పుణ్యగంధాయై నమః105. ఓం మాహాకాళ్యై నమః
52. ఓం సుప్రసన్నాయై నమః106. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికా నమః
53. ఓం ప్రసాదాభిముఖ్యై నమః107. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
54. ఓం ప్రభాయై నమః108. ఓం భువనేశ్వర్యై నమః

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః


మూలం: ప్రార్థనా మంజరి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: