telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళిః

1. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః55. ఓం యాదవేంద్రాయ నమః
2. ఓం అవ్యక్తాయ నమః56. ఓం శౌరయే నమః
3. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః57. ఓం నిత్యయౌవనరూపవతే నమః
4. ఓం కటిహస్తాయ నమః58. ఓం హయగ్రీవాయ నమః
5. ఓం లక్ష్మీపతయే నమః59. ఓం చతుర్వేదాత్మకాయ నమః
6. ఓం వరప్రదాయ నమః60. ఓం జనార్దనాయ నమః
7. ఓం అనమయాయ నమః61. ఓం విష్ణవే నమః
8. ఓం అనేకాత్మనే నమః62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః
9. ఓం అమృతాంశాయ నమః63. ఓం అచ్యుతాయ నమః
10. ఓం దీనబంధవే నమః64. ఓం పీతాంబరధరాయ నమః
11. ఓం జగద్వంద్యాయ నమః65. ఓం పద్మినిప్రియాయ నమః
12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః66. ఓం అనఘాయ నమః
13. ఓం గోవిందాయ నమః67. ఓం ధరాపతయే నమః
14. ఓం ఆకాశరాజవరదాయ నమః68. ఓం వనమాలినే నమః
15. ఓం శాశ్వతాయ నమః69. ఓం సురపతయే నమః
16. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః70. ఓం పద్మనాభాయ నమః
17. ఓం ప్రభవే నమః71. ఓం నిర్మలాయ నమః
18. ఓం దామోదరాయ నమః72. ఓం మృగయాసక్తమానసాయ నమః
19. ఓం శేషాద్రినిలయాయ నమః73. ఓం దేవపూజితాయ నమః
20. ఓం జగత్పాలాయ నమః74. ఓం అశ్వారూఢాయ నమః
21. ఓం దేవాయ నమః75. ఓం చతుర్భుజాయ నమః
22. ఓం పాపఘ్నాయ నమః76. ఓం ఖడ్గధారిణే నమః
23. ఓం కేశవాయ నమః77. ఓం చక్రధరాయ నమః
24. ఓం భక్తవత్సలాయ నమః78. ఓం ధనార్జనసముత్సుకాయ నమః
25. ఓం మధుసూదనాయ నమః79. ఓం త్రిధామ్నే నమః
26. ఓం త్రివిక్రమాయ నమః80. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీ తిలకోజ్వలాయ నమః
27. ఓం అమృతాయ నమః81. ఓం త్రిగుణాశ్రయాయ నమః
28. ఓం శింశుమారాయ నమః82. ఓం సచ్చిదానందరూపాయ నమః
29. ఓం మాధవాయ నమః83. ఓం నిర్వికల్పాయ నమః
30. ఓం జటామకుటశోభితాయ నమః84. ఓం జగన్మంగళదాయకాయ నమః
31. ఓం కృష్ణాయ నమః85. ఓం నిష్కళంకాయ నమః
32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః86. ఓం యజ్ఞరూపాయ నమః
33. ఓం శ్రీహరయే నమః87. ఓం నిరాతంకాయ నమః
34. ఓం నీలమేఘశ్యామతనవే నమః88. ఓం యజ్ఞభోక్త్రే నమః
35. ఓం జ్ఞానపంజరాయ నమః89. ఓం నిరంజనాయ నమః
36. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః90. ఓం చిన్మయాయ నమః
37. ఓం శ్రీవత్సవక్షసే నమః91. ఓం నిరాభాసాయ నమః
38. ఓం జగద్వ్యాపినే నమః92. ఓం పరమేశ్వరాయ నమః
39. ఓం సర్వేశాయ నమః93. ఓం నిత్యతృప్తాయ నమః
40. ఓం జగత్కర్త్రే నమః94. ఓం పరమార్ధప్రదాయ నమః
41. ఓం గోపాలాయ నమః95. ఓం నిరూపద్రవాయ నమః
42. ఓం జగత్సాక్షిణే నమః96. ఓం శాంతాయ నమః
43. ఓం పురుషోత్తమాయ నమః97. ఓం నిర్గుణాయ నమః
44. ఓం జగత్పతయే నమః98. ఓం శ్రీమతే నమః
45. ఓం గోపీశ్వరాయ నమః99. ఓం గదాధరాయ నమః
46. ఓం చింతితార్ధప్రదాయకాయ నమః100. ఓం దోర్దండవిక్రమాయ నమః
47. ఓం పరంజ్యోతిషే నమః101. ఓం శార్‌ఙ్గ్ పాణయే నమః
48. ఓం జిష్ణవే నమః102. ఓం పరాత్పరాయ నమః
49. ఓం వైకుంఠపతయే నమః103. ఓం నందకినే నమః
50. ఓం దాశార్హాయ నమః104. ఓం పరబ్రహ్మణే నమః
51. ఓం అవ్యయాయ నమః105. ఓం శంఖధారకాయ నమః
52. ఓం దశరూపవతే నమః106. ఓం శ్రీ విభవే నమః
53. ఓం సుధాతనవే నమః107. ఓం అనేకమూర్తయే నమః
54. ఓం దేవకీనందనాయ నమః108. ఓం జగదీశ్వరాయ నమః

ఇతి శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావళిః


మూలం: పెద్ద బాలశిక్ష,గాజూల సత్యనారాయణ.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: