www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వ్రతములు

మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.

శ్లోకం:

వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం

దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే

వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి

వ్రతమనగనియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట.

 ఉదా:

  1. భాద్ర పద శుద్ద చవితి నాడు వినాయక పూజ చేయుట (వినాయక వ్రతము)

  2. శ్రావణ శుక్రవారం (వరలక్ష్మి వ్రతం)

  3. వైశాఖ పౌర్ణమి నాడు (శ్రీ సత్యనారాయణ వ్రతం)

ఈ విధంగా వ్రతములు ఆచరించుట వలన సమయపాలన అలవడును. అలానే క్రింద కొన్ని వ్రతములు ఇచ్చి ఉన్నాము. ఒక్కో వ్రతముకు కొంచెం కొంచెంగా వివరాలను చేకూరుస్తూ ఉన్నాం.

  1. అట్లతద్దె

  2. అనంత పద్మనాభ స్వామి వ్రతము

  3. ఉండ్రాళ్ళతద్దె

  4. కన్నె తులసమ్మ వ్రతము

  5. కైలాస గౌరి వ్రతము

  6. గాజుల గౌరి వ్రతము

  7. గ్రామ కుంకుమ వ్రతము

  8. త్రినాధ వ్రతము

  9. నందికేశ్వర వ్రతము

  10. పదహారు ఫలముల వ్రతము

  11. పోలి స్వర్గమనకు వెళ్ళు వ్రతము

  12. మునికార్తీక వ్రతము

  13. వరలక్ష్మి వ్రతము (శ్రావణ శుక్రవార వ్రతము)

  14. శ్రావణ మంగళవారపు వ్రతము

  15. శ్రీ వైభవ లక్ష్మి వ్రతము

  16. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము

  17. సంపద శుక్రవారపు వ్రతము

  18. శ్రీకృష్ణాష్టమి వ్రతకధ

  19. ధైర్యలక్ష్మి నోము


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 04-11-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in