telugudanam.co.in

      telugudanam.co.in

   

సౌందర్య పోషణ

కన్నులకు


కళ్లకూ ఆహారం!

కళ్లు, కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలతో కూడిన సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.ఇందుకు పునాది గర్భస్థ శిశుదశలోనే పడాలి.అందుకే గర్భిణులు ఇతర పోషకాలతోపాటు డి.హ్‌చ్‌.ఎ.( డొకొసా హెక్సానిక్‌ యాసిడ్‌ ) అనే ఫ్యాటీయాసిడ్‌ పుష్కలంగా అందేలా చూసుకోవాలి.అంతేకాదు ఏడాది దాటిన పిల్లలకు కూడా ఈ ఫ్యాటీయాసిడ్‌ సమృద్ధిగా అందివ్వాలి.కోడిగుడ్లు, బాదం లాంటి ఎండు గింజల్లోని పప్పులు, సోయా, అవిస గింజలు, చేపలు, చేప నూనెలు, వెజిటబుల్‌ నూనెలు తదితరాల ద్వారా ఈ ఫ్యాటియాసిడ్‌ విరివిగా లభిస్తుంది.డి.హ్‌చ్‌.ఎ.అందడానికి తల్లి పాలు కూడా చక్కని ప్రత్యామ్నాయమే.


[ వెనుకకు ]

పెదవులకు

[ వెనుకకు ]

గొంతుకు

[ వెనుకకు ]

చేతి వేళ్ళకు, గోళ్ళకు

అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి.గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.

[ వెనుకకు ]

చేతులకు


[ వెనుకకు ]

పాదాలకు

[ వెనుకకు ]

నాజూకు కోసం


పదిలం సుమా!

సన్నజాజి తీగలా కనిపించడానికి డైటింగ్, వ్యాయామం తప్ప ఇంకేం చేయగలమంటూ ప్రశ్నిస్తుంటారు.ఇది కొంతవరకు మంచిదే కానీ అదే పనిగా చేస్తుంటే...ఫలితం మాట ఎలా ఉన్నా...ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే బరువు తగ్గేముందు ఎన్నో రకాల విషయాలలో జాగ్రత్తలు వహించాలి.అవేంటంటే...

[ వెనుకకు ]

ఆరోగ్యం

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: