telugudanam.co.in

      telugudanam.co.in

   

సారాంశం

ప్రతికూలతే నా గురువు - అందమే నా ఆభరణం

అంతరాత్మ నా మార్గదర్శి - కష్టమే నా ఉత్తేజం

అనుభవమే నా పాఠశాల - నమ్మకం నా పునాది

దేవుడు నా తండ్రి - ఆరోగ్యం నా భాగ్యం

ఆత్మావలోకనం నా ప్రోత్సాహం - ఆనందం నా మందు

విద్య నా సంపద - ప్రేమ నా చట్టం

తల్లి నా దైవం - ప్రకృతి నా సహచరుడు

అవరోధాలు నా పాఠాలు - ప్రార్థన స్వర్గానికి నా బాట

మంచి గుణం నా జీవిత శైలి - ఆదరం నా వైఖరి

పోరాటం నా అవకాశం - సహనశీలత నా శక్తి

అర్ధంచేసుకోవడం నా ఆశ్రయం - వినయం నా శక్తి

వివేకం నా శక్తి - ఉన్నత శిఖరం నా ఆశయం

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: